యూఏఈ - యూకే మధ్య బంధం మరింత బలోపేతం
- December 11, 2020
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే యునైటెడ్ కింగ్డమ్ ఇకపై మరింత అవగాహనతో, ద్వైపాక్షిక బంధాల్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ మేరకు అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అలాగే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంయుక్త ప్రకటన చేశారు. ఇన్వెస్ట్మెంట్, రీసెర్చ్ మరియు డెవలప్మెంట్, వాతావరణ మార్పులు, ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు వంటి విభాగాల్లో పరస్పర సహకారం దిశగా అడుగులు వేస్తామని ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రకటించారు. స్పేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, టూరిజం, ఫుడ్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ మరియు ప్రొఫెషనల్ సర్వీసుల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు