యూఏఈ లో APNRTS ప్రవాసాంధ్రుల భీమా పధకం రిజిస్ట్రేషన్ ప్రారంభం

- December 12, 2020 , by Maagulf
యూఏఈ లో APNRTS ప్రవాసాంధ్రుల భీమా పధకం రిజిస్ట్రేషన్ ప్రారంభం

దుబాయ్:యూఏఈ లోని దుబాయ్, అజ్మాన్ ప్రాంతాల్లో APNRTS యూఏఈ కో-ఆర్డినేటర్ల  ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల భరోసా భీమా పథకం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో  యూఏఈ APNRTS కోఆర్డినేటర్లు, ప్రసన్న సోమి రెడ్డి, హరిష్, ఆనంద్ కుమార్, సయ్యద్ అక్రమ్, సుమంత్, విజయ్, యోహాన్, నారాయణన్, యెడ్ల ఆనంద్, మోకా అనిల్,జయరాజు,పిల్లిభాస్కర్,పాలపర్తినీలిమ,గొడిరామరాజ,సుమంత్,విజయ ,యోహాన్,ఏసుబాబు, కేదాసి,రాధిక,సజ్జమ్మ, అనిత,రమణ,సత్యం ,రాజి ఎస్తరు,కావ్య,జాన్సీ, బాలాజీ,వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com