యూఏఈ లో APNRTS ప్రవాసాంధ్రుల భీమా పధకం రిజిస్ట్రేషన్ ప్రారంభం
- December 12, 2020
దుబాయ్:యూఏఈ లోని దుబాయ్, అజ్మాన్ ప్రాంతాల్లో APNRTS యూఏఈ కో-ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల భరోసా భీమా పథకం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో యూఏఈ APNRTS కోఆర్డినేటర్లు, ప్రసన్న సోమి రెడ్డి, హరిష్, ఆనంద్ కుమార్, సయ్యద్ అక్రమ్, సుమంత్, విజయ్, యోహాన్, నారాయణన్, యెడ్ల ఆనంద్, మోకా అనిల్,జయరాజు,పిల్లిభాస్కర్,పాలపర్తినీలిమ,గొడిరామరాజ,సుమంత్,విజయ ,యోహాన్,ఏసుబాబు, కేదాసి,రాధిక,సజ్జమ్మ, అనిత,రమణ,సత్యం ,రాజి ఎస్తరు,కావ్య,జాన్సీ, బాలాజీ,వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు