ఆహార పదార్థాలు, నాన్‌ ఆల్కహాలిక్‌ బెవరేజెస్‌ ధరల తగ్గుదల

- December 14, 2020 , by Maagulf
ఆహార పదార్థాలు, నాన్‌ ఆల్కహాలిక్‌ బెవరేజెస్‌ ధరల తగ్గుదల

ఒమాన్: 2019 నవంబర్‌తో పోల్చితే 2020 నవంబర్‌ నాటికి ఆహార పదార్థాలు అలాగే నాన్‌ ఆల్కహాలిక్‌ బెవరేజెస్‌పై ధరల తగ్గుదల 0.78 శాతంగా నమోదయ్యిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ ద్వారా వెల్లడయ్యింది. ఈ మేరకు ఎన్‌సిఎస్‌ఐ ఆన్‌లైన్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌తో పోల్చితే, ఈ ఏడాది నవంబర్‌ నాటికి ఈ తగ్గుదల నమోదయినట్లు ఎన్‌సిఎస్‌ఐ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com