మనీ లాండరింగ్, కమర్షియల్ ఫ్రాడ్: ఇద్దరికి జైలు
- December 14, 2020
సౌదీ: జెద్దా క్రిమినల్ కోర్టు ఓ బిజినెస్ ఓనర్ అలాగే ఓ ఉద్యోగికి మొత్తం 9 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. మనీ లాండరింగ్ అలాగే యాంటీ బిజినెస్ లైసెన్సింగ్ ఫ్రాడ్ నేపథ్యంలో నిందితులకు ఈ శిక్ష విధించడం జరిగింది. కాగా, 28 మిలియన్ రియాల్స్‌ని స్వాధీనం చేసుకునేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సౌదీ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, ఓ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ తాలూకు బ్యాంక్ అకౌంట్‌పై నిఘా వుంచింది. జనరల్ కస్టమ్స్ అథారిటీ ద్వారా సదరు సంస్థకి చెందిన ఇంపోర్ట్స్ వాల్యూమ్ గురించిన సమాచారం సేకరించడం జరిగింది. ఈ క్రమంలో సదరు బ్యాంక్ అకౌంట్ ద్వారా బ్రోకరేజ్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్, లోతైన విచారణ చేసి, నిందితుల్ని న్యాయస్థానం ముందుంచడం జరిగింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష