కువైట్ ఏవియేషన్ ప్రెసిడెంట్‌తో రాయబారి శిబి జార్జి భేటీ
- December 14, 2020
కువైట్‌లో భారత రాయబారి అయిన శిబి జార్జి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రెసిడెంట్ షేక్ సల్మాన్ అల్ హమౌద్ అద్ సబాహ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబందాలు, ద్వైపాక్షిక సహకారం, సివిల్ ఏవియేషన్ రంగంలో పరస్పర అవగాహన, ఒప్పందాలు వంటి విషయాలు చర్చకు వచ్చాయి. కాగా, కువైట్ 31 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించిన విషయం విదితమే. ఇందులో ఇండియా కూడా వుంది. అయితే, గత వారం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు దేశంలోకి ఎంట్రీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో సర్క్యులర్ ద్వారా ప్రైవేటు సెక్టార్‌లోని మెడికల్ స్టాప్‌కి వెసులుబాటు కల్పించారు. అయితే, పెద్ద సంఖ్యలో ఇంకా వలస కార్మికులు, ఆయా దేశాల్లో ఎదురుచూస్తున్నారు, కువైట్ నుంచి వెసులుబాటు కోసం.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష