లీజు కార్ల దొంగతనం: గ్యాంగ్ అరెస్ట్
- December 15, 2020
రియాద్: ఐదుగురు సభ్యులుగల దొంగల ముఠాని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు, లీజు కార్ల (కొత్తవి) దొంగతనానికి పాల్పడుతున్నారనీ, వాటిని డిస్‌మాండిల్ చేసి, విడి భాగాలుగా అమ్మేస్తున్నారనీ అధికారులు తెలిపారు. రియాద్ పోలీస్ అసిస్టెంట్ మీడియా అధికార ప్రతినిథి మేజర్ ఖాలెద్ అల్ క్రీడిస్ మాట్లాడుతూ, ఈ గ్యాంగ్‌లో ఓ సౌదీ పౌరుడు, ఓ సిరియా రెసిడెంట్, ముగ్గురు యెమెనీలు వున్నట్లు గుర్తించామని అన్నారు. కొన్ని వాహనాల్ని, వాహనాలకు చెందిన విడి భాగాల్నీ నిందితుల డెన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష