ఒమన్‌లో వారసత్వ, చారిత్రక ప్రాంతాల పునఃప్రారంభం
- December 15, 2020
మస్కట్:రాయల్ కోర్ట్ ఎఫైర్స్ (ఆర్సిఎ) ఒమన్, నాలుగు చారిత్రక ప్రదేశాల్లో సందర్శకులకు ప్రవేశాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మస్కట్ గేట్ మ్యూజియం, అల్ మన్సౌర్ క్యాసిల్ (విలాయత్ ఆఫ్ రుస్తాగ్), హిస్న్ అల్ షుమౌఖ్ లైబ్రరీ అలాగే ఎంటర్టైన్మెంట్ సెంటర్ (విలాయత్ ఆఫ్ మనాహ్) పునఃప్రారంభం కానున్నాయి. కోవిడ్ 19 ప్రికాషన్స్‌ని సందర్శకులంతా తప్పక పాటించాల్సి వుంటుంది. మాస్క్‌లు లేనివారికి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించనివారికి ప్రవేశం లేదని ఆర్సిఎ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







