కువైట్ లేబర్ చట్టాలు: వర్చువల్ ఓపెన్ హౌస్ నిర్వహించనున్న ఎంబసీ
- December 15, 2020
కువైట్ సిటీ:కువైట్‌లో ఇండియన్ ఎంబసీ, 'కువైట్ లేబర్ చట్టాల'పై వర్చువల్ ఓపెన్ హౌస్‌ని డిసెంబర్ 23 మధ్యాహ్నం 3.30 నిమిషాలకు నిర్వహించనుంది. రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కువైట్ లేబర్ చట్టాలపై సెమినార్ కూడా నిర్వహిస్తారు. భారత జాతీయులెవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆసక్తికలిగినవారు తమ వివరాల్ని పంపడం ద్వారా ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకోవచ్చు. పూర్తి పేరు, పాస్‌పోర్టు నెంబర్, సివిల్ ఐడీ నెంబర్ అలాగే కాంటాక్ట్ నంబర్, అడ్రస్ వంటి వివరాల్ని [email protected] అడ్రస్ కి ఈ-మెయిల్ చేయాల్సి వుంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, వారికి మీటింగ్ ఐడీ ఇతర వివరాల్ని పంపిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష