గూగుల్‌లో బహ్రెయిన్ నేషనల్ డే
- December 16, 2020
మనామా:గూగుల్ డూడుల్‌లో బహ్రెయినీ ఫ్లాగ్ దర్శనమిచ్చింది. బహ్రెయిన్ నేషనల్ డే సందర్భంగా గూగుల్ ఈ ప్రత్యేక డూడుల్‌ని ఏర్పాటు చేసింది. బహ్రెయిన్ నేషనల్ డే సందర్భంగా రెండు రోజుల పబ్లిక్ హాలీడే, ఈ క్రమంలో బోల్డన్ని ప్రత్యేక కార్యక్రమాలు అందర్నీ అలరిస్తున్నాయి. బహ్రెయిన్ ఫౌండర్ అహ్మద్ అల్ ఫతెహ్ని ఈ సందర్భంగా బహ్రెయినీలంతా స్మరించుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







