యెమెన్‌లో హుమానిటేరియన్ క్రైసిస్‌పై ఖతార్ కాన్ఫరెన్స్
- February 20, 2016
ఖతార్, యెమెన్‌లోని హుమానిటేరియన్ క్రైసిస్‌పై ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు స్పెషల్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఖతార్ ఛారిటీ మరో 13 సంస్థలతో కలిసి ఈ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 90 స్థానిక మరియు అంతర్జాతీయ, ప్రాంతీయ హుమానిటేరియన్ సంస్థలు, 150కి పైగా ప్రముఖులు పాల్గొననున్నారు. యెమెన్‌లో ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నవారికి అండగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే అంతర్జాతీయ స్థాయిలో వ్యవహరించాల్సిన విధానం గురించి ఈ కాన్ఫరెన్స్‌లో చర్చ జరుగుతుంది. ప్రపంచంలో యెమెన్ సమస్య అత్యంత తీవ్రమైన హుమానిటేరియన్ సమస్యగా మారింది. 26 మిలియన్ ్పజల్లో 80 శాతం మంది యెమెన్‌లో పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







