ఎమిరేట్స్ ప్రయాణీకుల కోసం దుబాయ్‌లో ఉచిత హోటల్ స్టే
- December 17, 2020
దుబాయ్:తమ ప్రయాణీకులకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ఉచిత హోటల్ స్టే స్కీమ్‌ని ప్రకటించిన విషయం విదితమే. ఎకానమీ క్లాస్ ప్రయాణీకులకు ఒక రాత్రి బస, ప్రీమియం క్లాస్ ప్రయాణీకులకు రెండు రాత్రుల బస ఉచితంగా కల్పిస్తారు. ప్రయాణీకులు రిటర్న్ టికెట్స్‌ని దుబాయ్‌కి డిసెంబర్ 2 నుంచి 23 తేదీల్లో బుక్ చేసుకుని, డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 28 మధ్య ప్రయాణించడానికి వీలుగా ఈ స్కీమ్‌ని అందుబాటులోకి తెచ్చారు. జెడబ్ల్యు మార్కిస్‌లో ఈ బస కల్పించనున్నారు. అదనపు బ్యాగేజ్ అలవెన్స్‌ని కూడా ప్రయాణీకులకు కల్పిస్తున్నారు. ప్రయాణానికి కనీసం 72 గంటల ముందు బుకింగ్ చేసుకోవాల్సి వుంటుంది. బుకింగ్‌ని ఇ-మెయిల్ చేయాల్సి వుంటుంది. కన్ఫర్మ్డ్ బుకింగ్ నెంబర్ వుండాలి. పేరు, ఫోన్ నెంబర్, ఇ-మెయిల్ వంటివి బుకింగ్‌లో మెన్షన్ చేయాలి. ఆ వివరాల్ని ఎమిరేట్స్, హోటల్‌కి ఇ-మెయిల్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







