దీర్ఘకాలిక వ్యాధులు వున్న విద్యార్థులు క్యాంపస్‌కి వెళ్ళచ్చు

- December 17, 2020 , by Maagulf
దీర్ఘకాలిక వ్యాధులు వున్న విద్యార్థులు క్యాంపస్‌కి వెళ్ళచ్చు

దీర్ఘకాలిక వ్యాధుల తో వున్న అబుదాబీ స్కూల్‌ స్టూడెంట్స్‌, తిరిగి క్యాంపస్‌లకు వెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు. జనవరి నుంచి ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి అథారిటీస్‌. అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ నాలెడ్స్‌ (అడెక్‌), హెల్త్‌ అథారిటీస్‌తో ఈ మేరకు చర్చించడం జరిగింది. డాక్టర్‌ నుంచి తగిన లెటర్‌ మాత్రం ఆయా విద్యార్థులు తీసుకెళ్ళి, సంబంధిత అథారిటీస్‌కి సమర్పించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com