4 టాప్ బ్యాంకుల‌తో అందుబాటులోకి వ‌చ్చిన 'వాట్సాప్ పే'

- December 17, 2020 , by Maagulf
4 టాప్ బ్యాంకుల‌తో అందుబాటులోకి వ‌చ్చిన \'వాట్సాప్ పే\'

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు చెందిన వాట్సాప్ పే సేవ‌లు దేశంలోని యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వచ్చాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంకుల‌తో భాగ‌స్వామ్యం అయిన వాట్సాప్ ఈ సేవ‌ల‌ను త‌న యూజ‌ర్ల‌కు అందిస్తోంది. ఆరంభంలో వాట్సాప్ పే 2 కోట్ల మంది యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com