దీర్ఘకాలిక వ్యాధులు వున్న విద్యార్థులు క్యాంపస్‌కి వెళ్ళచ్చు
- December 17, 2020
దీర్ఘకాలిక వ్యాధుల తో వున్న అబుదాబీ స్కూల్ స్టూడెంట్స్, తిరిగి క్యాంపస్‌లకు వెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు. జనవరి నుంచి ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి అథారిటీస్. అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్స్ (అడెక్), హెల్త్ అథారిటీస్‌తో ఈ మేరకు చర్చించడం జరిగింది. డాక్టర్ నుంచి తగిన లెటర్ మాత్రం ఆయా విద్యార్థులు తీసుకెళ్ళి, సంబంధిత అథారిటీస్‌కి సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







