కోవిడ్ 19 వ్యాక్సిన్‌ని తీసుకున్న కింగ్ హమాద్
- December 17, 2020
బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్‌ని కింగ్ హమాద్ తీసుకున్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ సమాజం, కరోనా వైరస్ పట్ల చూపుతున్న అప్రమత్తతను కొనియాడారు కింగ్ హమాద్. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన సూచనల్ని బహ్రెయిన్ సమాజం చక్కగా పాటించిందని కొనియాడారు. బహ్రెయిన్‌లో కరోనా వైరస్ అదుపులో వుందంటే, దానికి ప్రజలు పాటించిన భద్రతా ప్రమాణాలే కారణమని అన్నారు. కాగా, కరోనా నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వుండి సమాజానికి అత్యద్భుతమైన సేవ చేసిన వైద్య విభాగాల్లో పనిచేస్తోన్న అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కింగ్ హమాద్.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







