సౌదీ అరేబియా చేరుకున్న కోవిడ్ 19 వ్యాక్సిన్లు
- December 17, 2020
సౌదీ: రానున్న మూడు రోజుల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్ని ఇచ్చేందుకోసం తగినంత వ్యాక్సిన్ షిప్మెంట్, సౌదీ అరేబియా చేరుకుంది. హెల్త్ మినిస్టర్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. తావిక్ అల్ రబియా మాట్లాడుతూ, సిటిజన్స్ మరియు రెసిడెంట్స్ ఈ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అయితే, ఎన్ని వ్యాక్సిన్లు వచ్చాయన్న విషయమై అధికారికంగా వెల్లడించలేదు. ఫైజర్ - బయో ఎన్టెక్ కోవిడ్ 19 వ్యాక్సిన్లను దేశం దిగుమతి చేసుకుంటోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







