డొమెస్టిక్ వర్కర్స్‌కి వీసాలు జారీ చేయనున్న కువైట్
- December 17, 2020
కువైట్: కొత్త డొమెస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి క్యాబినెట్‌కి ఓ రికమండేషన్ అందింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇంటీరియర్, ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఫైనాన్స్ అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, డొమెస్టిక్ వర్కర్లను తీసుకొచ్చేందుకు వర్క్ పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించాయి. కరోనా నేపథ్యంలో స్వదేశాలకు వెళ్ళిపోయిన వర్కర్స్ కారణంగా ఏర్పడ్డ కొరతతో కువైటీ కుటుంబాలు ఇబ్బంది పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, డొమెస్టిక్ వర్కర్స్‌కి సంబంధించిన రికమండేషన్‌ని పరిగణనలోకి తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







