ఖతార్‌లో కొత్తగా 140 కరోనా పాజిటివ్ కేసులు
- December 17, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొత్తగా 140 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, మొత్తంగా ఇప్పటివరకు దేశంలో 141,557 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 2072 యాక్టివ్ కేసులు వున్నాయి. మొత్తం 242 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, గడచిన 24 గంటల్లో మొత్తం 5,266 కరోనా టెస్టులు చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







