మెషీన్‌గన్ ఫైరింగ్: ఇద్దరి అరెస్ట్
- December 18, 2020
రియాద్:మక్కా పోలీస్ ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల్లో ఒకరు మెషీన్‌గన్‌ని గాల్లోకి పేల్చుతూ కన్పించగా, దాన్ని ఇంకో వ్యక్తి చిత్రీకరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వగా, దాని ఆధారంగా ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మక్కా రీజియన్ పోలీస్ అధికార ప్రతినిథి బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ ఘామ్ది ఓ ప్రకటన విడుదల చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







