సుప్రీం కమిటీ మార్గదర్శకాల ఉల్లంఘన: ఆరుగురు దోషులుగా నిర్ధారణ
- December 18, 2020
మస్కట్:సుప్రీం కమిటీ మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ ఆరుగురు వ్యక్తులపై నమోదైన కేసుల్లో న్యాయస్థానం విచారణ జరిపింది, నిందితుల్ని దోషులుగా నిర్ధారించింది. మూడు నెలల వరకు జైలు శిక్ష అలాగే 1000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం దోషులకు. మస్కట్, అల్ దఖ్లియా, సౌత్ షర్కియాలలో నిందితులు ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆయా గవర్నరేట్స్లోని న్యాయస్థానాలు నిర్ధారించడం జరిగింది. మాస్క్లు ధరించకపోవడం, మూమెంట్ బ్యాన్ నిబంధనల్ని ఉల్లంఘించడం వంటి నేరాలకు నిందితులు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







