మక్కాలోని షాపింగ్ సెంటర్లోకి దూసుకెళ్ళిన కారు
- December 19, 2020
మక్కా:ఓ యువకుడు కారు డ్రైవ్ చేస్తూ, డ్రైవింగ్ మీద అదుపు కోల్పోవడంతో ఆ కారు, సమీపంలో వున్న ఓ షాపింగ్ సెంటర్లోకి దూసుకుపోయింది. మక్కాలో ఈ ఘటన జరిగింది. మక్కాలోని వాడి జలీల్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు తగు చర్యలు చేపట్టారు. కారును నడుపుతున్న వ్యక్తిపై నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కింద కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







