'స్పిట్ - స్నీజ్' స్కామ్: యూఏఈ రెసిడెంట్స్‌కి అలర్ట్
- December 19, 2020
షార్జా:షార్జా పోలీస్ 'స్పిట్ - స్నీజ్' స్కామ్ గురించి పౌరుల్ని అలాగే రెసిడెంట్స్‌ని అప్రమత్తం చేస్తున్నారు. మీ మీద తుమ్మడం లేదా, మీ ఎదురుగా దగ్గడం వంటి చర్యల ద్వారా మీ దృష్టిని మరల్చే ప్రయత్నం కొందరు చేయవచ్చనీ, ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా వుండాలని షార్జా పోలీసులు సూచించారు. మీ దుస్తుల మీద ఏదో మరక పడిందనో, మీ కారు పక్కనే ఏదో గుర్తు తెలియని వస్తువు వుందనో కొందరు మిమ్మల్ని కుట్రపూరితంగా తమ ట్రాప్‌లోకి లాగే అవకాశం వుంది గనుక, ఎళ్ళవేళలా అప్రమత్తంగా వుండాలని షార్జా పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు అధికారులు. డ్రైవర్ పక్క సీట్లో డబ్బులను వుంచడం శ్రేయస్కరం కాదనీ పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. దొంగతనాలు చేసేవారు తమ్ములు, దగ్గుల ద్వారా అమాయకుల దృష్టిని డైవర్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







