దివ్యాంగుల సాంస్కృతిక ఉత్సవం..

- December 19, 2020 , by Maagulf
దివ్యాంగుల సాంస్కృతిక ఉత్సవం..

వేగేశ్న పౌండేషన్, ఇండియా అమెరికా, వ్యాలీ వేదిక అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో 19 డిసెంబర్ 2020 భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల నుంచి దివ్యాంగుల సాంస్కృతిక ఉత్సవం అంతర్జాలంలో జరగనున్నదని శిరోమణి డా.వంశీ రామరాజు,శారద కాశీ వఝల తెలియజేశారు.. దివ్యాంగ  కళాకారులలో నిబిడీకృతమై ఉన్న కళలను వెలికి తీయాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.. ఈ ఉత్సవంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రముఖ రంగస్థల నటి పద్మావతి, సత్యవాడ సూర్య కుమారి,ధనుంజయ్, బి.వి.నాగలక్ష్మి, సాయి బ్రిజేన్, అరుణ్ కుమార్, ఏడుకొండలు పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com