తెలుగు వారికి ఒక టేస్టీ వార్త!!

- February 20, 2016 , by Maagulf

మన తెలంగాణా ముద్దుబిడ్డ, ప్రియతమ సోదరి అయిన కల్వకుంట్ల కవిత గారి అమూల్య హస్తంతో ఈ రోజు ఒక రెస్టారెంట్ ను షార్జా లో ప్రారంభించారు. మన తెలంగాణా సోదరులకు మాత్రమే కాకుండా, తెలుగు అభిమానులకి సైతం తెలుగింటి రుచులను మాత్రమే కాకుండా అరబిక్ రుచులను సైతం పరిచయం చేసే ఉద్ధేస్యంతో షార్జా లోని అల్ ఖాన్ యందు స్థాపించిన రెస్టారెంటె ఈ "రియల్ టేస్ట్".ఇందులో కేటరింగ్ సర్వీసు మరియు నెలవారీ ప్యాకేజీలు కూడా ఉన్నాయని రెస్టారెంట్ యాజమాన్యం ఈ సంధర్భంగా మాగల్ఫ్.కాం కు తెలిపారు. "రియల్ టేస్ట్" అందరి ఆదరాభిమానాలు పొందుతుందని ఆశిస్తూ మాగల్ఫ్.కాం వారి అభినందనలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com