విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న హైదరాబాద్ కస్టమ్స్
- December 21, 2020
హైదరాబాద్: హైదరాబాద్ కస్టమ్స్, సిఐఎస్ఎఫ్ సహకారంతో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీని ఓ ప్రయాణీకుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద అమెరికా డాలర్లు, ఒమనీ రియాల్స్, సౌదీ రియాల్స్ అలాగే ఖతారీ రియాల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న కరెన్సీ విలువ భారత కరెన్సీ ప్రకారం 32,53,274 రూపాయలుగా వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణీకుడు జి9 459 విమానంలో షార్జా వెళ్తున్నట్టు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









