డొమెస్టిక్‌ వర్కర్స్‌ కోసం యాప్‌లో కొత్త ఫీచర్‌ని ఏర్పాటు చేసిన PACI

- December 21, 2020 , by Maagulf
డొమెస్టిక్‌ వర్కర్స్‌ కోసం యాప్‌లో కొత్త ఫీచర్‌ని ఏర్పాటు చేసిన PACI

కువైట్‌ సిటీ: జనరల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌ ముసాయీద్‌ అల్‌ అసౌసి మాట్లాడుతూ, పిఎసిఐ ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్‌ని అలాగే అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడం ద్వారా సిటిజన్స్‌ అలాగే వలసదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పిఎసిఐ కొత్తగా ఓ అప్‌డేట్‌ని డొమెస్టిక్‌ వర్కర్స్‌ కోసం అప్లికేషన్‌లో పొందుపర్చినట్లు వివరించారాయన. మై ఐడెంటిటీ అప్లికేషన్‌కి ఇది సరికొత్త అప్‌డేట్‌. సివిల్‌ ఐడీ కార్డుకి ఇది డిజిటల్‌ ఆల్టర్నేటివ్‌. బోర్డర్‌ క్రాసింగ్‌కి ఇది ఎంతగానో ఉపయుక్తంగా వుంటుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com