పైనాపిల్ లో ఉండే ప్రయోజనాలు...
- December 22, 2020చాలామంది అనాసపండు (పైనాపిల్) కొనేందుకు వెనకాడతారు. వాటిని కొయ్యడం పెద్ద శ్రమగా భావిస్తారు. కొందరు అవి పుల్లగా ఉంటాయనే కారణంతో అస్సలు ముట్టుకోరు. మీరు కూడా అదే పని చేస్తుంటే.. తప్పకుండా అనాసపండు ప్రయోజనాలను తెలుసుకోవల్సిందే. ఎందుకంటే.. ఈ పండును మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యాన్ని పొందే అవకాశాలను వదులుకుంటున్నారు. అందుకే ఇప్పుడు పైనాపిల్ లో ఉండే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం
1. అనాస పండు పచ్చకామెర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
2. అలాగే మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగించే గుణాలు ఇందులో ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది.
3. నడుము నొప్పి, ఇతరాత్ర ఒళ్లు నొప్పులతో బాధపడేవారికి కూడా ఈ పండు మంచిదే.అనాస పండు ముక్కలకు తేనెతో కలిపి తింటే శారీరక శక్తి లభిస్తుంది.
4. అనాస పండు అందాన్ని పెంపొందించడానికీ ఉపయోగపడుతుందట. చర్మం నిగారింపుకు ఎంతో మంచిదట.
5. గొంతు నొప్పి, పుండ్లతో బాధపడేవారు. అనాస పండు రసాన్ని తాగితే ఉపశమనం లభించవచ్చట.
6. పైనాపిల్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి.. తప్పకుండా పిల్లలకు ఇవ్వండి. ఇది ఎముకులు, శారీరక పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్