వివక్ష లేని వర్క్‌కి సౌదీ చట్టాల గ్యారంటీ
- December 22, 2020
రియాద్: కింగ్డమ్లో రైట్ టు వర్క్‌కి సంబంధించి పూర్తి గ్యారంటీ వుందనీ, దీనికి ప్రత్యేక ప్రాధాన్యత దక్కుతోందని సౌదీ అరేబియా హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పష్టం చేసింది. సౌదీ చట్టాలు ఈ మేరకు అవసరమైనవారికి అండగా వుంటాయని హెచ్ఆర్సి పేర్కొంది. ఆర్టికల్ 28 - బేసిక్ లా ఆఫ్ గవర్నెన్స్ ద్వారా సమర్థులందరికీ పని అవకాశాల్ని కల్పిస్తుంది. వర్కర్ అలాగే ఎంప్లాయర్‌కి సంబంధించి పూర్తి భరోసా కల్పిస్తుంది ఈ చట్టం. 2030 విజన్‌కి అనుగుణంగా అందరికీ మెరుగైన అవకాశాల్ని కల్పించడం జరుగుతోందనీ, ఎక్కడా ఎలాంటి వివకక్షూ తావు లేదని సంబంధిత అథారిటీస్ పేర్కొన్నాయి. కోర్టులు, లేబర్ సర్క్యూట్లు, లేబర్ సెటిల్మెంట్ బాడీస్ ఏర్పాటులో హెచ్ఆర్సి తగు జాగ్రత్తలు తీసుకుంటోందని అధికారులు పేర్కొన్నారు. పలు భాషల్లో కార్మికులకు అవసరమయ్యేలా ఆయా చట్టాల్లోని నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







