బకాయిల చెల్లింపు గడువుని పొడిగించిన ఓసీసీఐ
- December 22, 2020
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓసిసిఐ), చాంబర్ సభ్యత్వ రెన్యువల్ ఫీజుకి సంబంధించి బకాయిల చెల్లింపు గడవుని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు పొడిగింపుని ఆమోదించినట్లు ఓసిసిసై ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 1కి ముందు లేట్ ఫీజ్ చెల్లిస్తే 100 శాతం ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. 2019 మొత్తానికి రెన్యువల్ ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 31 వరకు ఎగ్జంప్షన్ పీరియడ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







