చిరకాల మిత్రుడికి స్వాగతం పలికిన మెగాస్టార్
- December 23, 2020
హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవిని కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కలుసుకున్నారు. ఆ ఇద్దరూ చిరకాల మిత్రులనే విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. బుధవారం మోహన్‌బాబు ‘ఆచార్య’ సెట్స్ దగ్గరకు వెళ్లి, చిరంజీవికి బొకే ఇచ్చి, స్నేహపూర్వకంగా కలిశారు. చిరకాల మిత్రుడు తన సినిమా సెట్స్‌కు రావడంతో చిరంజీవి ఆనందంతో మోహన్‌బాబును ఆహ్వానించారు. ఆ ఇద్దరూ కొద్దిసేపు సినిమాలతో పాటు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు.మోహన్‌బాబు ప్రస్తుతం ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









