వలసదారుల కోసం ఎలక్ట్రానిక్ వీసా ఎక్స్టెన్షన్
- December 24, 2020
సౌదీ: వలసదారుల వీసా ఎలక్ట్రానిక్ ఎక్స్టెన్షన్ని సౌదీ అరేబియా ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమాన రాకపోకల్లో తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వలసదారులు, తమ రెసిడెన్సీ ఐడెంటిఫికేషన్ అలాగే ఎగ్జిట్-రిటర్న్ వీసా రెన్యువల్ని ఎలక్ట్రానిక్ విధానంలో తగిన ఫీజు చెల్లించి అజీల్ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని సౌదీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







