వ్యాక్సినేషన్ పై పుకార్లని ఖండించిన ఆరోగ్య శాఖ
- December 24, 2020
బహ్రెయిన్: ఓ పౌరుడు వ్యాక్సినేషన్ కారణంగా చనిపోయాడంటూ వస్తున్న పుకార్లను ఆరోగ్య శాఖ కొట్టి పారేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈ తరహా దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అథారిటీస్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పౌరులు అలాగే నివాసితుల హెల్త్ కేర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ, ప్రజల ప్రాణాల్ని అత్యంత విలువైనవిగా భావిస్తామని ఈ మేరకు మినిస్ట్రీ తేల్చి చెప్పింది. సంబంధిత రెగ్యులేటరీ అథారిటీస్ అన్ని విషయాల్నీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే హెల్త్ ప్రొసిడ్యూర్స్ విషయంలో న్ణియాలు తీసుకోవడం జరుగుతుందని, అత్యంత క్షేమకరమైనవాటికే బహ్రెయిన్‌లో అనుమతి వుంటుందని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







