క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ లీడర్స్
- December 25, 2020
యూఏఈ:యూఏఈ లీడర్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ అలాగే యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలిపారు.షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, ట్విట్టర్ ద్వారా క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. యూఏఈ అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష