ట్రక్ డ్రైవర్ అరెస్ట్
- December 25, 2020
కువైట్ సిటీ:ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఓ హెవీ ట్రక్ డ్రైవర్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వాహనాల్ని అస్సలేమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా తరలిస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన గురించిన సమాచారం అందించిన పౌరుడ్ని అథారిటీస్ అభినందించాయి. అత్యవసర ఫోన్ నెంబర్ 112 లేదా వాట్సాప్ నెంబర్ 99324092కి ఈ తరహా ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష