వాక్సినేషన్‌ వాక్‌-ఇన్‌ సర్వీస్‌ని హెల్త్‌ సెంటర్లలో రద్దు చేసిన బహ్రెయిన్‌

- December 25, 2020 , by Maagulf
వాక్సినేషన్‌ వాక్‌-ఇన్‌ సర్వీస్‌ని హెల్త్‌ సెంటర్లలో రద్దు చేసిన బహ్రెయిన్‌

మనామా:కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ని తీసుకునేందుకు పెద్దయెత్తున జనం తరలి వస్తున్న దరిమిలా, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా హెల్త్‌ సెంటర్స్‌ వద్ద వాక్‌ ఇన్‌ సర్వీస్‌ని రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సిటిజన్స్‌ అలాగే రెసిడెంట్స్‌, వ్యాక్సినేషన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం http://'healthalert.gov.bh'ద్వారా నమోదు  చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా తాము ఎంపిక చేసుకున్న హెల్త్‌ సెంటర్‌లో వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉచితంగా వ్యాక్సిన్‌ లభిస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com