సైబరాబాద్ కమిషనరేట్ 2020 క్రైమ్ రివ్యూ...
- December 29, 2020
హైదరాబాద్:2020 సంవత్సరం మరో మూడు రోజులో ముగుస్తుండటంతో సైబరాబాద్ కమిషనరేట్ క్రైమ్ రివ్యూ తెలిపారు సీపీ సజ్జనార్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2020 లో 6.65 శాతం క్రైమ్ రేట్ పెరిగింది. సైబర్ క్రైమ్ నేరాలు 135 % పెరిగాయి. ఆర్థిక నేరాలు 42 % పెరిగాయి. హత్యలు, హత్యాయత్నాలు 8 శాతం తగ్గాయి. దోపిడీలు, చోరీలు గత ఏడాది తో పిలిస్తే 12 శాతం తగ్గాయి.
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 625 కేసులు నమోదు అయ్యాయి. అంటే గత ఏడాది పోలిస్తే 22.7 శాతం తగ్గాయి . మహిళలు వేధింపులకు సంబంధించి 2302 కేసులు నమోదు కాగా గత ఏడాది తో పోలిస్తే 18.66 శాతం తగ్గాయి. చిన్న పిల్లలు పై వేదింపులు 559 కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈఏడాది 76 మర్డర్ కేసులు నమోదయ్యాయి. అంటే గత ఏడాది తో పోలిస్తే 25 శాతం తగ్గినట్లు సజ్జనార్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష