కార్ డ్రిఫ్టింగ్: ఒకరి అరెస్ట్
- December 29, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఓ వ్యక్తిని కార్ డ్రిఫ్టింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. అల్ దహిరాహ్ గవర్నరేట్లో ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. అల్ దహిరాహ్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, ఓ వాహన డ్రైవర్ని ఆపి, అతన్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పబ్లిక్ని భయపెట్టేలా కార్ డ్రిఫ్టింగ్కి పాల్పడినందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







