ఖతార్‌లో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు
- December 29, 2020
డిసెంబర్ 29న ఖతార్‌లో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఓ వ్యక్తి (వయసు 43 సంవత్సరాలు) కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 132 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఖతార్‌లో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 141,147కి చేరుకుంది. ఇదిలా వుంటే, ఇప్పటివరకు ఖతార్‌లో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 245. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 1,231,890గా వుంది. గడచిన 24 గంటల్లో 4402 మందికి గడచిన ఇరవై నాలుగ్గంటల్లో కరోనా టెస్టులు చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







