వాహనాల సాంకేతిక తనిఖీలు జనవరి నుంచి
- December 30, 2020
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం సాంకేతిక తనిఖీ డిపార్టుమెంట్లు అన్ని గవర్నరేట్లలోనూ జనవరి నుంచి వాహనాల తనిఖీల్ని పునఃప్రారంభించనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ తనిఖీల్ని కొంత కాలం పాటు నిలుపుదల చేసిన విషయం విదితమే. పౌరులు అలాగే నివాసితులు తమ డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియను తిరిగి చేసుకునేలా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చర్యలు చేపట్టింది. మార్చి నుంచి జూన్ 2020 వరకు గడువు తీరిన వారికి ఇప్పుడు రెన్యువల్ చేసేందుకు అనుమతినిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







