హోం క్వారంటైన్ ఉల్లంఘన: పది మంది అరెస్ట్
- December 31, 2020దోహా: కరోనా వైరస్ నేపథ్యంలో హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన పది మందిని అరెస్ట్ చేసినట్లు సంబంధిత అథారిటీస్ వెల్లడించాయి. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలో హెల్త్ అథారిటీస్, కొన్ని నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేస్తున్న విషయం విదితమే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అమల్లోకి తెచ్చిన నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించిన కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అథారిటీస్కి సహకరించాలని ఈ మేరకు సంబంధిత వర్గాలు సూచించాయి. ఆర్టికల్ 253, పీనల్ కోడ్ 11 - 2004 ప్రకారం చట్టం నెంబర్ 17, 1990ని అనుసరించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఉల్లంఘనులపై.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు