అల్ ధారాలో స్మగ్లింగ్ యత్నం భగ్నం
- December 31, 2020మస్కట్: అల్ ధారా కస్టమ్స్, పెద్ద మొత్తంలో ఆల్కహాలిక్ డ్రింక్స్ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు. ఈ మేరకు ఒమన్ కస్టమ్స్ ఆన్ లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఓ ట్రెయిలర్ బేస్ భాగంలో అత్యంత జాగ్రత్తగా నిందితులు ఆల్కహాలిక్ డ్రింక్స్‌ని పెద్దమొత్తంలో దాచి వుంచినట్లు ఈ ప్రకటనలో ఒమన్ కస్టమ్స్ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు