భారత దేశమంతా ఉచితంగా కరోనా వ్యాక్సిన్
- January 02, 2021
న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా నేడు 116 జిల్లాల్లో 259 ప్రేదేశాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ మొదలైంది.ఢిల్లీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ,ఒక్క ఢిల్లీలోనే కాదు,దేశమంతటా కరోనా వ్యాక్సిన్ ని ఫ్రీగా అందిస్తామని ప్రకటించారు.ఐతే కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి అనుమతులు లభించాయి.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









