ఈ ఉల్లంఘనకు ఏడాది జైలు శిక్ష
- January 02, 2021
మనామా:రెండవ లోవర్ క్రిమినల్ కోర్టు, ఏడాది జైలు శిక్ష అలాగే 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని ఓ వ్యక్తికి విధించడం జరిగింది. రెస్టారెంట్స్ మరియు షిషా కేఫ్స్కి సంబంధించి తప్పనిసరి ప్రికాషనరీ మెజర్ని ఉల్లంఘించినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. పెద్ద సంఖ్యలో గేదరింగ్స్‌కి నిందితుడు అవకాశం కల్పించినట్లు ఆయనపై అభియోగం మోపబడింది. కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా హెల్త్ మెజర్స్ ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







