రాయల్ ఒమన్ పోలీస్ సిబ్బందికి సెలవు ప్రకటన
- January 05, 2021ఒమాన్: రాయల్ ఒమన్ పోలీస్ ఉద్యోగులకు జనవరి 7, గురువారం సెలవు దినం ప్రకటించారు. పోలీస్ డే రోజున విధి నిర్వహణలో వున్నవారికి ఈ సెలవు వర్తిస్తుంది. మంగళవారం జనవరి 5న పోలీసు దినోత్సవం. అన్ని పోలీస్ స్టేషన్లు ఇరవై నాలుగ్గంటలూ యధాతథంగా అన్ని సేవలూ ఆ రోజు నిర్వహిస్తాయని, ఎలాంటి అవాంతరాలకూ తావు లేదని పోలీస్ ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్, ప్రతి యేడాదీ జనవరి 5న పోలీస్ డే నిర్వహిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..