ఖతార్‌కి వాయు, రోడ్డు మార్గాల్ని తెరవనున్న సౌదీ

- January 05, 2021 , by Maagulf
ఖతార్‌కి వాయు, రోడ్డు మార్గాల్ని తెరవనున్న సౌదీ

కువైట్ విదేశాంగ మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం సౌదీ అరేబియా, ఖతార్‌కి వాయు, రోడ్డు మార్గాల్ని తెరవనున్నట్లు తెలుస్తోంది. కువైట్ అలాగే అమెరికా ఈ విషయంలో ప్రత్యేకంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ మరియు నాన్ గల్ఫ్ఈజిప్ట్ 2017 నుంచి ఖతార్‌తో వ్యపార మరియు రవాణా అలాగే డిప్లమాటిక్ సంబంధాల్ని తెంచుకున్న సంగతి తెల్సిందే. కువైట్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, సమ్మిట్‌లో ఈ అంశాలపై చర్చలు జరిగాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com