యూఏఈ-ఖతార్ ఒప్పందం....లీగల్ కేసులన్నీ రద్దు
- January 07, 2021
యూఏఈ: తమకు వ్యతిరేకంగా ఖతార్ నమోదు చేసిన కేసులు అన్నింటిని రద్దు చేసినట్లు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జీసీసీ సభ్య దేశాలతో ఇటీవలె దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్న నేపథ్యంలో ఖతార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇరు దేశాల సయోధ్యతో మెలుగుతున్న పరిస్థితుల్లో కేసుల రద్దు అంశం సహజమేనని.. అంతేకాక, ఆ కేసుల నమోదు వల్ల ఇరు దేశాలకు పెద్దగా ఒరిగేదేమి లేదని కూడా అభిప్రాయపడింది. ఇక దౌత్య పరమైన అంశాల్లో జీసీసీ మరింత సమర్ధవంతంగా నిర్వహించగలదని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష