2030 నాటికి సౌదీ యువత కోసం 70,000 ఉద్యోగాలు
- January 08, 2021
2030 నాటికి కల్చరల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 70,000 ఉద్యోగాలు యువ సౌదీలకు కల్పించనున్నారు. కల్చరల్ డెవలప్మెంట్ ఫండ్ సీఈఓ బదర్ అల్ జహ్రానీ వెల్లడించిన వివరాల ప్రకారం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఖర్చు చేసేందుకు నిధులు సమీకరించనున్నటు్ల తెలుస్తోంది. జిడిపిని ప్రతి యేడాదీ 4.6 బిలియన్ సౌదీ రియాల్స్ వుండేలా అలాగే 70,000 ఉద్యోగాల్ని సౌదీ యువతకు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు అలాగే నాన్ ప్రాఫిట్ సెక్టార్స్లను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడతారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







