దుబాయ్‌లో మూడేళ్ళకు అద్దెల ఖరారు

- January 08, 2021 , by Maagulf
దుబాయ్‌లో మూడేళ్ళకు అద్దెల ఖరారు

రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చకున్న సమయంలోనే మూడేళ్లకుగాను అద్దెలు ఖరారు చేసుకునేలా కొత్త చట్టాన్ని ప్రతిపాదించనున్నారు. దుబాయ్ ల్యాండ్ డిపార్టుమెంట్ (డిఎల్‌డి) డైరెక్టర్ జనరల్ సుల్తాన్ బుట్టి బిన్ మజ్రెన్ మాట్లాడుతూ, ఈ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుందని చెప్పారు. రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చకున్న తేదీ నుంచి ఈ చట్టం వర్తిస్తుంది. దుబాయ్‌లో టెనెంట్స్‌కి స్థయిర్యాన్నిచ్చేలా చట్టం రక్షణ కలిపిస్తుందని వివరించారు జుల్తాన్ బుట్టి. 2019లో డ్రాఫ్టు చట్టం రూపొందించగా, నోటిఫికేషన్ మాత్రం జారీ చేయలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com