బహ్రెయిన్ - ఖతార్ సంబంధాల పునరుద్ధరణ
- January 09, 2021
మనామా:జూన్ 5, 2017కి ముందు ఖతార్‌తో ఎలాంటి సత్సంబంధాలు కొనసాగాయో, అవే సంబంధాలు ఇకపైనా కొనసాగుతాయని బ్రహెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ జయానీ చెప్పారు. జిసిసి సమ్మిట్ సందర్భంగా తీసుకున్న అల్ ఉలా డిక్లరేషన్ నేపథ్యంలో వారం రోజుల్లోనే ఆ నిర్ణయాల్ని అమలు చేస్తామని చెప్పారు. పరస్పరం చర్చించుకుని పలు సమస్యలను సంబంధిత కమిటీలు రెండు వారాల్లో పరిష్కరించుకుంటాయని తెలిపారాయన.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!